‘చెంప పెట్టు…అన్ని సెటైర్లు ఒకేలా ఉండవు’ అనే వర్గంలోని టపాలు

అది 2050 వ సంవత్సరం..తెలుగు వారికి చీకటి రోజులు.. అప్పటికి కూడా పోలేదు.  వేర్పాటు రాబందులు ప్రజలను కాల్చుకు తింటున్న రోజులు..తెలంగాణా కోసం kcr ముని మనమడు జూ జూ కెసిఆర్ గారు(జూనియర్ జూనియర్ కెసిఆర్ అని చదువుకోవాలి )  జ్జ్జై తెలంగాణా..జై జ్జ్జై తెలంగాణా. అంటూ పాత చింతకాయ  పచ్చడి తింటూ  నిరాహార దీక్ష చేస్తున్నాడు. మా ముత్తాత తెరాస వ్యవస్థాపకులు…సీ సీ కెసిఆర్ గారికి(సీనియర్ సీనియర్ కెసిఆర్) జిందాబాద్.. అని తెగ ఆయాసం నటిస్తున్నాడు. [...]

ఢిల్లీలో..ఎ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసు కున్నా..హిందీ లోనె మాట్లాడు కుంటారంట.  ఆ విషయం ఏంటోకానీ..మనం మాత్రం.. తెలంగాణ..రాయలసీమ..ఆంధ్ర అని తెగ కొట్టేసుకుంటున్నామండి.అరవై యెళ్ళ బతుకు పోరులో మనం జీవించేది ఎన్నాళ్ళు.? నాకూ కావాలి.. మా చిత్తూరు ..ఒక దేశంగా మార్చేయాలండి. ఆయ్.. దానికి నెనే రాజునై పోవాలి. జై  చిత్తూరు..జై జై చిత్తూరు కాదు కాదు మా ఇల్లే ఒక దేశంగా మార్చేస్తే..? ఇంకా చెప్పాలి అంటె.. నేను నిలబడిన.. ఈ రెండు అడుగుల స్థలాన్ని [...]