ఆ రోజే తెలిసింది.. నీ పెంకితనం ఆడతనమైతే అంత అందమై నిలుస్తందని.. నా కళ్ళు ఏ వైపు ఉన్నా, చూపు మాత్రం నీ వెంటే పడుతోందని.. అప్పుడే తెలిసింది.. వసంతం ఒకటి సడన్ విసిటింగ్ కి వచ్చేసిందని.. వెన్నల వెర్షన్ మార్చుకొని నీలా అప్ గ్రేడ్ అయ్యిందని.. నిజమని చెప్పాలనుంది.. నీ కొత్త నడక నైరుతిల సాగుతోందని.. ప్రతి అడుగులో నిత్య ఎవ్వనమై, నీ వన్న తరగని నిధులు నవ్వుతున్నాయని.. చెప్పడానికి ఆనందమనిపించింది .. నీ కోన చూపుల మినుకు ముందు నా మనసు తెప్పరిల్లి [...]
‘కవితలు’ అనే వర్గంలోని టపాలు
ఊహలకు రూపమై మరిపిస్తే..అది నువ్వు నా ప్రేమ అంతలా ఏముందో నీలో జడివానలో తుఫానువై నా వెలుగును కప్పేసి కమ్ముకున్న దట్టమైన ప్రేమామృత కారు మేఘం నువ్వు తీరం దొరకక మునుగుతూ తేలుతూ నీ ఆలోచనలో పూర్తిగా చావనీదు..ఊపిరి ఆడనీదు..ఆ ప్రవాహం కొత్త మాయలో నీ తలపుల సుడిలో గిర్రున నా హృదయం ఏ అర్ధరాత్రో నిను చూడాలి అని ఆవేశ పడిపోతుంది అంతరాన్ని కరిగించలేని నిస్సహాయుడినై కలల ప్రయాణం తిరిగి మొదలు పెడుతా నీ పరిచయంలో [...]
ఏ నక్షత్రాలు మనసుపడి ఇచ్చాయి ఆ నవ్వుని నీకు… మెరిసే సొగసైన పంటి వరుసతో.. నా ప్రాణాల్ని హాయిగా చెదరగొట్టే మాయతో.. వయసు బరువునంతా మోసే మెత్తటి పెదవులతో.. నువ్వు … నీ నవ్వు.. ! అసలు నీ నవ్వు ఒక్క అధరాల సొంతమా..? అంత అందమూ వాటిదేనా..? కాదంటే కాదు.! చూపే పెదవులే అంత అందం తో తరిస్తుంటే.. సృష్టించే హృదయం ఇంకా ఎంత అద్బుతమై ఉంటుంది..! దాన్ని మోసుకొచ్చే ఆలోచన, తన అదృష్టమనుకుంటుంది..! నువ్వు [...]
నా యెదలో ఎగసిన కెరటం నీ గుండె లయ లో ప్రతిధ్వనించి ..స్నేహ సమీరాన్ని చేరాలి అవనిని అటు వైపు నుండి నువ్వు..ఆకాశాన్ని ఇటు వైపు నుండి నేను కలిపి ముడి వెయ్యగలగాలలి చీకటి మలుపులో అడుగులు జతకలిపి,, వెలుగులు పల్లకి లొ నీడలా నడిపించె నేస్తానివి నువ్వై రావాలి పూరేకుల సుగంధాలని చిరు గాలి తొ పంచు కున్నట్లు నాలో కురిసే నీ తలపుల జల్లు ను నీ మనుసు ముంగిట కురిపించాలి.. అవి ముత్యాలై [...]