చీరలో నువ్వు..

Posted: డిసెంబరు 22, 2010 in కవితలు
ఆ రోజే  తెలిసింది..
నీ పెంకితనం ఆడతనమైతే అంత అందమై నిలుస్తందని..
నా  కళ్ళు ఏ వైపు ఉన్నా, చూపు మాత్రం నీ వెంటే పడుతోందని..
అప్పుడే తెలిసింది..
వసంతం ఒకటి సడన్ విసిటింగ్ కి వచ్చేసిందని..
వెన్నల వెర్షన్ మార్చుకొని నీలా అప్ గ్రేడ్ అయ్యిందని..
నిజమని చెప్పాలనుంది..
నీ కొత్త నడక నైరుతిల సాగుతోందని..
ప్రతి అడుగులో నిత్య ఎవ్వనమై, నీ వన్న తరగని నిధులు నవ్వుతున్నాయని..
చెప్పడానికి ఆనందమనిపించింది ..
నీ కోన చూపుల మినుకు ముందు నా మనసు తెప్పరిల్లి మూర్చపోయిందని..
పువ్వు లాంటి ప్రాయం, అందులో ఉప్పొంగే తియ్యదనం నా అక్షరాలకి.. ఆత్మకి అంటుకుందని..
మహా శిల్పి తన జీవిత కలనంత నీ చేతి వేల్లకించి ఆ చీర కుచ్చిల్ల మద్యలో కూర్చోబెట్టాడని..
ఆ ఫైట  పొగరంతా, సగం ముక్కలైన నిండు చంద్రున్ని కప్పేంత వెలుగని..
చుట్టుకొచ్చే చీర మలుపులన్నీ గుర్తుకొచ్చే పూర్వజన్మ అదృష్టాలని..
అరికాల్లకందే చీర చివరి నవ్వులు, ఆ  గగన జలపాత వీడుకోలని..
చివరగా,,,
నీ చీర కట్టుకు జోహరుగా ,,
నీ అందం చీర చేగిక్కున్చుకుందో ..
లేక .. తన  అద్బుతాన్ని నీకిచ్చేసి నీకు దాసిగా మారిందో ??
ఇప్పటకి  నాకు తెలియడం లేదు మరి..!
వ్యాఖ్యలు
  1. మంచు అంటున్నారు:

    :-) )

    • kishore అంటున్నారు:

      చీర కట్టుకు, ఆడ పిల్ల అందం ధాసోహమో
      ఆడ పిల్ల అందంకు ,చీర కట్టు దాసీనో తెలేయదు కానీ ..
      నీ కలం స్పర్సతో …కన్నె పిల్ల వయస్సు సార్ధహం..
      నీ కలం చూపుతో … ఆ చీర అంచు సౌభాగ్యం …
      నీ కలం కవ్విమ్పుతో….నా మనసు సంతోషం.. రా…… మామ…:)..

  2. sunita అంటున్నారు:

    చాలా బాగా రాశారు.

  3. sunita అంటున్నారు:

    ఇదెవరో నా పేరుతో కామెంట్ రాసారు. ఇది డమ్మీ ఐడీ. ప్రొఫైలె లేకుండా ఉంది. ఈ పై కామెంట్ నాది కాదు.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )