మా పున్నమి గురించి
చందమామ రావె..జాబిల్లి రావె..
కొండెక్కి రావె..కోటి పూలు తేవె..
బండెక్కి రావె..బంతి పూలు తేవె..
తేరు మీద రావె..తేనె పట్టు తేవె..
పల్లకిలో రావె..పాలు పెరుగు తేవె..
పరుగెట్టి రావె..పనసపండు తేవె..
నా మాట వినవె..నట్టింట పెట్టవె..
అన్నీ తేవె..అబ్బాయికి ఇయ్యవె.
పున్నమి…తలచుకుంటెనే లోకంలోని వెండినంతా కరిగించి..ఒక రోజు ఈ ప్రపంచంపై ఒలకబొసినట్టు మనసు చల్లగా మెరిసిపోతుంది. ఎంత మంది కవులు..ఎంత మంది భావుకత కలిగిన మహోనుభావులు వర్ణించినా.. ఆ నాడు మిగిలే ఉంది. ప్రతి పున్నమి ఇంకా ఇంకా కొత్తగా మనకోసం ముస్తాబౌతూనె ఉంది.. మన అందరి కోసం. మేము అంతే..మా భావాలు ..మా కవితలు..మా అనుభవాలు..మా బ్లాగు..ఆశీర్వదించండి.

వ్యాఖ్యలు
nice